తెలంగాణ

telangana

ETV Bharat / state

'దుండగులను వెంటనే పట్టుకుని శిక్షించాలి' - balkonda news

నిజామాబాద్​ జిల్లా డిచ్​పల్లి తెరాస నేతల కార్లు, ద్విచక్రవాహనాలను దగ్ధం చేసిన ఘటనను నిరసిస్తూ గ్రామస్థులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. దుండగులను వెంటనే పట్టుకుని శిక్షించాలని రాస్తారోకో చేపట్టారు.

'దుండగులను వెంటనే పట్టుకుని శిక్షించాలి'
'దుండగులను వెంటనే పట్టుకుని శిక్షించాలి'

By

Published : Aug 25, 2020, 12:41 PM IST

Updated : Aug 25, 2020, 1:19 PM IST

నిజామాబాద్​ జిల్లా డిచ్​పల్లి మండలానికి చెందిన తెరాస నేతల కార్లు, ద్విచక్రవాహనానికి నిప్పు పెట్టిన ఘటనను నిరసిస్తూ... గ్రామస్థులు ఆందోళన చేశారు. డిచ్​పల్లి- నిజామాబాద్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దుండగులను వెంటనే పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేశారు.

రహదారిపై ట్రాఫిక్​ నిలిపోవటం వల్ల పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిరసనకారులను చెదరగొట్టారు. ట్రాఫిక్​ని పునరుద్ధరించారు.

ఇవీ చూడండి:తెరాస నేతల కార్లు, బైక్​లను కాల్చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

Last Updated : Aug 25, 2020, 1:19 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details