తెలంగాణ

telangana

ETV Bharat / state

శుభ్రమైన నీటిలోనూ వైరస్​ వృద్ధి చెందే అవకాశం - మలేరియా పై విద్యార్థులకు అవగాహన

శుభ్రమైన నీటిలోనూ విష జ్వరాల వ్యాప్తికి కారణమైన వైరస్​లు వృద్ధి చెందే అవకాశం ఉందని నిజామాబాద్​ జిల్లా రాకాసిపేట్​ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు తెలిపారు. బోధన్​ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విష జ్వరాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

శుభ్రమైన నీటిలోనూ వైరస్​ వృద్ధి చెందే అవకాశం

By

Published : Sep 24, 2019, 4:39 PM IST

నిజామాబాద్​ జిల్లా బోధన్​ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డెంగీ, మలేరియా వంటి విష జ్వరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాకాసిపేట్​ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రతపై పలు సూచనలు చేశారు. శుభ్రమైన నీటిలో కూడా వైరస్​లు ఎక్కువగా వృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు. డెంగీ నిర్ధరణకు నిజామాబాద్​ జిల్లా ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.

శుభ్రమైన నీటిలోనూ వైరస్​ వృద్ధి చెందే అవకాశం

ABOUT THE AUTHOR

...view details