నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పురపాలక కార్యాలయంలో ఎల్ఆర్ఎస్పై ఈటీవీ భారత్, ఈనాడు ఆధ్వర్యంలో చేపట్టిన అవగాహన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఎల్ఆర్ఎస్పై ఉన్న అనుమానాలను ప్రజలు ఫోన్ ద్వారా అడిగి తెలుసుకున్నారని కమిషనర్ శైలజ తెలిపారు.
ఎల్ఆర్ఎస్పై ఈటీవీ భారత్, ఈనాడు ఆధ్వర్యంలో అవగాహన - Armoor news
ఎల్ఆర్ఎస్పై ప్రజలకు ఉన్న అనుమానాలపై ఈటీవీ భారత్, ఈనాడు ఆధ్వర్యంలో చేపట్టిన అవగాహన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రజల సందేహాలను కమిషనర్ శైలజ నివృత్తి చేశారు.

ఎల్ఆర్ఎస్పై ఈటీవీ భారత్, ఈనాడు ఆధ్వర్యంలో అవగాహన
ప్రతి ఒక్కరు లే అవుట్ చేయించుకుంటే ఎల్ఆర్ఎస్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.
ఇదీ చూడండి: జీహెచ్ఎంసీ ఎన్నికలపై అధికారులతో లోకేశ్‌కుమార్ భేటీ