తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసు శాఖ ఆధ్వర్యంలో సరకుల పంపిణీ - పోలీసు శాఖ ఆధ్వర్యంలో సరకుల పంపిణీ

నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​లో లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలు, దినసరి కూలీలు, వలస కార్మికులకు పోలీసులు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.

Armur Polices Distribution Essential goods supplied for poor peoples
పోలీసు శాఖ ఆధ్వర్యంలో సరకుల పంపిణీ

By

Published : May 5, 2020, 7:19 PM IST

నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్ పోలీసులు ఉదారతను చాటుకున్నారు. పట్టణ పోలీసులందరూ కలిసి సుమారు వంద మంది నిరుపేదలకు 18 రకాలతో కూడిన నిత్యావసర సరకుల కిట్లను పంపిణీ చేశారు. లాక్​డౌన్​ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా తమవంతుగా సాయం చేసినట్లు ఏసీపీ రఘ తెలిపారు. ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలను పాటిస్తూ... అనవసరంగా బయటకు రావద్దని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details