నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మున్సిపాలిటీలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. 41వ వార్డులో కాంగ్రెస్, తెరాస కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు గుంపులుగా ఉన్న వారిని చెదరగొట్టారు.
డబ్బులు పంచుతున్నారని ఆరోపణ.. కాంగ్రెస్, తెరాస మధ్య ఘర్షణ - Telangana Muncipall Elections news latest
కామారెడ్డి మున్సిపాలిటీలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. 41వ వార్డులో కాంగ్రెస్, తెరాస కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. డబ్బులు పంచుతున్నారంటూ పరస్పర ఆరోపణలు చేసుకోవడం వల్ల ఘర్షణ తలెత్తింది.
డబ్బులు పంచుతున్నారని ఆరోపణ.. కాంగ్రెస్, తెరాస మధ్య ఘర్షణ
డబ్బులు పంచుతున్నారంటూ పరస్పర ఆరోపణలు చేసుకోవడం వల్ల ఘర్షణ తలెత్తింది. ఇవాళ 41వ వార్డులో 101 పొలింగ్ కేంద్రంలో రిపోలింగ్ నిర్వహించనున్నారు.