తెలంగాణ

telangana

ETV Bharat / state

కల్వకుంట్ల కవిత కోసం ఆకుల లలిత ప్రచారం

ప్రచార ముగిసే సమయం దగ్గర పడుతుండటంతో నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎంపీ అభ్యర్థుల కోసం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

ఆకుల లలిత ప్రచారం

By

Published : Apr 9, 2019, 12:31 PM IST

నిజామాబాద్ తెరాస ఎంపీ అభ్యర్థి కవితకు మద్దతుగా ఎమ్మెల్సీ ఆకుల లలిత ప్రచారం నిర్వహించారు. నవీపేట్​ మండలంలో ప్రచారం చేస్తూ కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీసీలకు న్యాయం జరగాలంటే కేంద్రంలో ఫెడరల్​ ఫ్రంట్ ఏర్పడాలని లలిత ఆకాంక్షించారు.

ఆకుల లలిత ప్రచారం

ABOUT THE AUTHOR

...view details