నిజామాబాద్ ధర్నాచౌక్లో ఏబీవీపీ నాయకులు ధర్నా చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు మూసివేయాలనే ప్రయత్నాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. విద్యారంగాన్ని ప్రైవేటీకరణ చేసేందుకే సర్కారు బడులను మూసివేస్తున్నారని మండిపడ్డారు. పాఠశాలల మూసివేత ప్రతిపాదనను విరమించుకోకపోతే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ధర్నాచౌక్లో ఏబీవీపీ నాయకుల నిరసన - abvp leaders protest at nizamabad
ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలనే ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్లో ఏబీవీపీ నాయకులు ధర్నా చేశారు.
ధర్నాచౌక్లో ఏబీవీపీ నాయకుల నిరసన