నిజామాబాద్ జిల్లా రెంజల్ పీఎస్ పరిధిలోని దూపల్లి గ్రామంలో జాగృతి పోలీస్ కళాబృందం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామంలోని సమస్యలు తెలుసుకొన్నారు. ప్రధానంగా సీసీ కెమెరాల వాడకం, ట్రాఫిక్ నిబంధనలు, షీటీం ప్రాముఖ్యత, ఆన్లైన్ మోసాలు, డయల్ 100 వాడకం, గల్ఫ్ కేసుల నియంత్రణ, ఆత్మహత్యల నియంత్రణ మొదలైన వాటిపై క్షుణ్ణంగా నాటకాలు, పాటల రూపంలో కార్యక్రమం నిర్వహించారు. వాటిపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ప్రజలకు పోలీసు కళాబృందం అవగాహన కార్యక్రమం - cyber crime
నిజామాబాద్లో దూపల్లి గ్రామంలో పోలీసుల కళాబృందం నాటకాల రూపంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు సీసీ కెమెరాల వాడకం, ట్రాఫిక్ నిబంధనలు పలు అంశాలపై అవగాహన కల్పించారు.
a-polices-awareness-program-for-the-public-in-nizamabad