నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఆరోగ్య జ్యోతి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ స్వచ్ఛంద సంస్థ పేద ప్రజల కోసం అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
బోధన్‌లో 'ఆరోగ్య జ్యోతి' మెగా రక్తదాన శిబిరం - Mega blood donation camp in Bodhan
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఆరోగ్య జ్యోతి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ స్వచ్ఛంద సంస్థ పేద ప్రజల కోసం అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 5న మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తారు.
ఆరోగ్య జ్యోతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
దీంట్లోభాగంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 5న మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తారు. ఈరోజు పేద ప్రజల ఉపయోగం నిమిత్తం ఉచిత అంబులెన్స్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్, మున్సిపల్ ఛైర్మన్ పద్మ పాల్గొన్నారు.
ఇదీ చదవండి:రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: తోమర్