నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో మళ్లీ పెరిగింది.నిన్న మధ్యాహ్నం మూసివేసిన 16 ప్రధాన గేట్లను ఇవాళ ఉదయం ఎత్తి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీరాంసాగర్ ఇన్‌ఫ్లో 68వేల 300 క్యూసెక్కులు ఉండగా... ఔట్‌ఫ్లో 50 వేల క్యూసెక్కులుగా ఉంది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తివేత - sriram sagar project is in the district of nizambad
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరిగింది. 16 గేట్లు ఎత్తి నీరును దిగువకు విడుదల చేస్తున్నారు.
శ్రీరాంసాగర్‌లో 16 గేట్లు ఎత్తివేత