నిజామాబాద్ జిల్లా బాల్కొండలోని లక్ష్మీనరసింహస్వామి మందిరం వద్ద పెరుమాండ్ల వేణిగోపాల్ కూచిపూడి ప్రదర్శనను నిర్వహించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు కోసం పదమూడు గంటలు ఏకధాటిగా నాట్యం చేయనున్నారు. ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభించిన కార్యక్రమం పదమూడు గంటల వరకు కొనసాగుతూనే ఉంది. గత నెలలో ఈయనే 12 గంటల ఐదు నిమిషాలు ఆగకుండా నృత్యప్రదర్శన ఇచ్చారు. ప్రస్తుతం ఆ రికార్డును అధిగమించనున్నారు.
గిన్నిస్ రికార్డు కోసం 13 గంటలు ఏకధాటిగా నృత్యం - 13 hours continuous dance for Guinness book of records
గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు కోసం పదమూడు గంటలు ఏకధాటిగా కూచిపూడి నృత్యం చేసే కార్యక్రమాన్ని ఆదివారం నిజామాబాద్ జిల్లా బాల్కొండలో నిర్వహించారు.
![గిన్నిస్ రికార్డు కోసం 13 గంటలు ఏకధాటిగా నృత్యం 13-hours-continuous-dance-in-nizamabad-for-guinness-book-of-records](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5464255-thumbnail-3x2-kuchipudi.jpg)
గిన్నిస్ రికార్డు కోసం 13 గంటలు ఏకధాటిగా నృత్యం
గిన్నిస్ రికార్డు కోసం 13 గంటలు ఏకధాటిగా నృత్యం
Last Updated : Dec 23, 2019, 3:04 PM IST