నిజామాబాద్‌లో 1250 కిలోల క్లోరో హైడ్రేట్ పట్టివేత - 1250kilo grams cloro hydrate caught by nizamabad police
నిజామాబాద్ నగరశివారులోని మాధవనగర్‌లో అక్రమంగా లారీలో తరలిస్తున్న 1250 కిలోల క్లోరో హైడ్రేట్‌ను పోలీసులు పట్టుకున్నారు.
నిజామాబాద్‌లో 1250 కిలోల క్లోరో హైడ్రేట్ పట్టివేత
నిజామాబాద్‌లోని మాధవనగర్‌లో అక్రమంగా తరలిస్తున్న 50 బస్తాల క్లోరో హైడ్రేట్‌ను నిజామాబాద్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. గుజరాత్ నుంచి తరలిస్తున్న 1250 కిలోల క్లోరో హైడ్రేట్‌ను లారీ నుంచి ఆటోలోకి మారుస్తున్న సమయంలో పక్కా సమాచారంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.