తెలంగాణ

telangana

ETV Bharat / state

బాసర సరస్వతీ సన్నిధిలో ప్రత్యేక యాగం - sarswathi

పౌర్ణమి సందర్భంగా సరస్వతి క్షేత్రం బాసరలో యాగం నిర్వహించారు. సరస్వతీ యాగం ప్రతి పౌర్ణమి రోజు నిర్వహిస్తామని, అందుకే దేశం సుభిక్షంగా ఉంటుందని ఆస్థానాచార్యులు తెలిపారు.

యాగం చేస్తూ

By

Published : Apr 20, 2019, 6:56 AM IST

బాసర సరస్వతీ సన్నిధిలో ప్రత్యేక యాగం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతీ బాసరలో పౌర్ణమి రోజున ప్రత్యేక యాగం నిర్వహించారు. చతుర్వేద సరస్వతి మంత్ర సహిత చండీ హోమం, గణపతి పూజ, దీక్ష సంకల్పంతో యాగాన్ని ప్రారంభించారు. 5 గంటల పాటు నిర్వహించిన యాగంలో భక్తులు పాల్గొన్నారు. ఇవీ చూడండి: వడగళ్ల వాన... అన్నదాతకు ఆవేదన...!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details