నిర్మల్ జిల్లాలోని ఎడ్బీడ్ గ్రామంలో మల్లన్న జాతర వైభవంగా ముగిసింది. రాష్ట్రం నలుమూలలతో పాటు మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. బంగారం(బెల్లం) సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
ఎడ్బీడ్ గ్రామంలో ఆకట్టుకున్న కుస్తీ పోటీలు
నిర్మల్ జిల్లా ఎడ్బీడ్ గ్రామంలో మల్లన్న జాతర ముగింపు సందర్భంగా కుస్తీ పోటీలు నిర్వహించారు.
ఎడ్బీడ్ గ్రామంలో ఆకట్టుకున్న కుస్తీ పోటీలు
ఈ సందర్భంగా గ్రామంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన మల్లయోధులు పోటీల్లో పాల్గొన్నారు. నాందేడ్ జిల్లా హిమాయత్‌నగర్‌కు చెందిన బాలిక కుస్తీ పోటీల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఇవీచూడండి:'తెలంగాణలో సాధారణ వర్షపాతం కంటే 14శాతం అధికం'