ప్రపంచ ఆదివాసీల దినోత్సవాన్ని నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఆదివాసీ సంఘం సభ్యులు ఘనంగా జరుపుకున్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ఆదివాసీ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి హాజరై కుమురంభీం ఆసిఫాబాద్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. నాయక్‌పోడ్ వారు ఎస్టీ జాబితాలో వచ్చినా సరైన గుర్తింపు లేదని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అన్నారు. యువకులు బాగా చదివి అత్యున్నత స్థాయికి ఎదగాలని విఠల్ రెడ్డి సూచించారు.
ఘనంగా ఆదివాసీల దినోత్సవ వేడుకలు - ఘనంగా ఆదివాసీల దినోత్సవ వేడుకలు
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ప్రపంచ ఆదివాసీల దినోత్సవాన్ని ఎమ్మెల్యే విఠల్ రెడ్డితో కలిసి ఘనంగా జరుపుకున్నారు.

ఘనంగా ఆదివాసీల దినోత్సవ వేడుకలు