నిర్మల్ జిల్లా కేంద్రంలోని కొండాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో హరితహారం నిర్వహించారు. ఎస్పీ శశిధర్ రాజు ఈ కార్యక్రమంలో ముఖ్య అథితిగా హాజరై మొక్కలు నాటారు. మనం ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు భవిష్యత్ తరాలకు ఏమిచ్చామన్నదే ముఖ్యమని పేర్కొన్నారు. చెట్లను నరికి రాబోవు తరాలను సంక్షోభంలోకి నెట్టి వేయొద్దని సూచించారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.
'భవిష్యత్ తరాలకు ఏమిచ్చామన్నదే ముఖ్యం' - kondapur
హరితహారంలో భాగంగా ఎస్పీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లాలో మొక్కలు నాటారు.
'భవిష్యత్ తరాలకు ఏమిచ్చామన్నదే ముఖ్యం'
Last Updated : Jul 11, 2019, 5:12 PM IST