తహసీల్దార్లకు వీఆర్వోలు భూరికార్డుల అప్పగింత - nirmal news
నిర్మల్ జిల్లాలోని వీఆర్వోలు ఆయా మండలాల్లోని తహసీల్దార్లకు భూరికార్డులను అప్పగించారు. ప్రభుత్వ ఆదేశానుసారం తహసీల్దార్లు ఆ రికార్డులకు కలెక్టర్లకు అప్పగించనున్నారు.
vros records submission in nirmal
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లాలోని వీఆర్వోలు రెవెన్యూ రికార్డులను తహసీల్దార్లకు అప్పగించారు. జిల్లాలో మొత్తం 396 గ్రామ పంచాయతీలు ఉండగా... 106 మంది వీఆర్వోలు విధులు నిర్వహిస్తున్నారు. ఆయా గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న వీఆర్వోలు తమ గ్రామాల సంబంధించిన రెవెన్యూ రికార్డులన్నీ స్థానిక తహసీల్దార్ కార్యాలయాల్లో అప్పజెప్పారు.