నిర్మల్ జిల్లాలో కలెక్టరేట్ వద్ద తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వీఆర్ఏలు ఆందోళనకు దిగారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పాలనాధికారికి విజ్ఞప్తి చేశారు.
'ప్రభుత్వానికి సహకరించేది మేమే... మాపై పక్షపాతమేలా?' - నిర్మల్ కలెక్టరేట్ వద్ద వీఆర్ఏల ధర్నా
నిర్మల్ జిల్లా కలెక్టరేట్ వద్ద వీఆర్ఏలు ఆందోళనకు దిగారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
'ప్రభుత్వానికి సహకరించేది మేమే... మాపై పక్షపాతమేలా?'
ముఖ్యమంత్రి వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పెంచిన జీతభత్యాలను వెంటనే అందజేయాలని కోరారు. ప్రభుత్వానికి మొట్టమొదట సహకరించేది వీఆర్ఏలేనని... అలాంటి తమపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు.
ఇవీ చూడండి:రోగి పట్ల నిర్లక్ష్యం... వైద్యుడికి రూ. 5 లక్షల జరిమానా
TAGGED:
vra's protest