నిర్మల్ మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ భూలక్ష్మితో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్లో మాట్లాడారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం, స్థానిక పరిస్థితులపై భూలక్ష్మిని ఆరా తీశారు. కరోనా దృష్ట్యా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. ఉప రాష్ట్రపతి ఫోన్‌తో భూలక్ష్మి సంతోషంలో ఉంది.
నిర్మల్ భూలక్ష్మికి ఉప రాష్ట్రపతి వెంకయ్య ఫోన్... - Vice President venkayya naidu
నిర్మల్ మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ భూలక్ష్మికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్ చేశారు. ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
నిర్మల్ మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్‌కు ఉపరాష్ట్రపతి ఫోన్