తెలంగాణ

telangana

ETV Bharat / state

బాసర క్షేత్రంలో వరుణయాగం - వర్షఆలు

వానలు కురవాలంటూ తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ, బాసర ఆలయ వైదిక కమిటీ వరుణయాగాన్ని నిర్వహిస్తోంది. అమ్మవారి సన్నిధిలో ఈ పూజలు నిర్వహించారు.

బాసర క్షేత్రంలో వరుణయాగం

By

Published : Jun 24, 2019, 4:57 PM IST

వర్షాలు బాగా కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో వరుణయాగం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ, బాసర ఆలయ వైదిక కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వరుణ యాగం వల్ల ఎక్కువ, తక్కువ వర్షాలు కాకుండా సాగుకు కావాల్సిన విధంగా కురుస్తాయని ఆలయ పండితులు తెలిపారు.

బాసర క్షేత్రంలో వరుణయాగం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details