మహర్షి వాల్మీకి సంస్కృత సాహిత్యంలో పేరెన్నికగల కవి అని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ పేర్కొన్నారు. రామాయణాన్ని రాసి సంస్కృత భాషకు ఆదికవిగా గుర్తింపు పొందిన మహనీయుడని తెలిపారు.
ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు - in nirmal valmiki birth anniversary celebrations
నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అదనపు కలెక్టర్ హేమంత్ నివాళులర్పించారు.
![ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు valmiki birth anniversary celebrations in nirmal district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9377907-1110-9377907-1604132942875.jpg)
ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు
కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు ఆయన రాసిన రచనల గురించి కొనియాడారు.
ఇదీ చూడండి:కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించిన సీఎం కేసీఆర్