నిర్మల్ జిల్లా భైంసాలో నేడు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి, ఎంపీలు సోయం బాపూరావు, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, భాజపా రాష్ట్ర అధ్యక్షు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్ రెడ్డి పర్యటించనున్నారు. గత నెలలో జరిగిన అల్లర్లలో నష్టపోయిన కుటుంబాలను పరామర్శించనున్నారు.
నేడు భైంసాకు కేంద్రమంత్రి... భారీ బందోబస్తు - latest news on Union Minister's visit in Bhinsa today
భైంసాలో నేడు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటించనున్న సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ శశిధర్‌రాజు దగ్గరుండి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
![నేడు భైంసాకు కేంద్రమంత్రి... భారీ బందోబస్తు Union Minister's visit in Bhinsa today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6090251-1102-6090251-1581829140399.jpg)
భైంసాలో కేంద్రమంత్రి పర్యటన.. పోలీసుల భారీ బందోబస్తు
పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల వద్ద డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్లచే పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.
భైంసాలో కేంద్రమంత్రి పర్యటన.. పోలీసుల భారీ బందోబస్తు
ఇదీ చూడండి :కారు-లారీ ఢీకొని ఇద్దరు మృతి, ఒకరికి తీవ్రగాయాలు