నిర్మల్ జిల్లా కుభీర్ మండలం సాంగ్విలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బకెట్లో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా... అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రెండు రూపాయల నాణెంతో ఆడుకుంటుండగా... నాణెం బకెట్లో పడింది. దాన్ని తీసుకునే క్రమంలో బకెట్లో పడ్డట్టు తల్లిదండ్రులు చెబుతున్నారు. రజిత, యేగేష్ల చిన్న కుమారుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
బాలుడి ప్రాణం తీసిన రెండు రూపాయల నాణెం - boy died after fall in bucket
బకెట్లో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన... నిర్మల్ జిల్లా సాంగ్విలో చోటుచేసుకుంది. రెండు రూపాయల నాణెంతో ఆడుకుంటుండగా... ప్రమాదం జరిగినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
![బాలుడి ప్రాణం తీసిన రెండు రూపాయల నాణెం two years boy died after fall in water bucket](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6177617-thumbnail-3x2-boy.jpg)
బాలుడి ప్రాణం తీసిన రెండు రూపాయల బిళ్ల