నిర్మల్ జిల్లా కేంద్రంలోని కళానగర్లో గల నిమిషాంబ దేవి ఆలయం, హనుమాన్ ఆలయాల్లో దొంగ పాల్పడ్డాడు. నిమిషాంబ దేవి ఆలయంలోని సుమారు 20 వేల నగదు...హనుమాన్ ఆలయంలో విగ్రహానికి ఏర్పాటు చేసిన ఇత్తడి సామాగ్రి అపహరణకు గురైనట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో గత రెండు నెలల వ్యవధిలో మూడోసారి చోరీ జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
''రెండు ఆలయాలలో చోరీ...20 వేల నగదు అపహరణ'' - కళానగర్
నిర్మల్లోని రెండు ఆలయాల్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. సుమారు 20వేల నగదుతో పాటు ఇత్తడి సామాగ్రిని అపహరించాడు.
''రెండు ఆలయాలలో చోరీ...20 వేల నగదు అపహరణ''