నిర్మల్ జిల్లా కేంద్రంలోని బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల సమ్మె 18వ రోజు కొనసాగుతోంది. ఉదయాన్నే డిపోకు చేరుకున్న తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో ఆర్టీసీ కార్మికులు మాట్లాడారు. కార్మికులు ప్రాణత్యాగం చేసినా..జీతాలివ్వాలని హైకోర్టు సూచించినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆర్టీసీ ఉద్యోగులు కంటతడి పెట్టుకున్నారు. ఇకనైనా తమ డిమాండ్లను పరిష్కరించాలని ముఖ్యమంత్రిని కోరారు.
సమ్మెకు సహకరించాలంటూ ఆర్టీసీ కార్మికుల కంటతడి - tsrtc employees strike in nirmal latest
రాష్ట్రవ్యాప్తంగా 18 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోనందుకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని బస్ డిపో వద్ద ఆర్టీసీ ఉద్యోగులు కంటతడి పెట్టుకున్నారు.
సమ్మెకు సహకరించాలంటూ ఆర్టీసీ కార్మికుల కంటతడి