తెలంగాణ

telangana

ETV Bharat / state

భైంసాలో ముథోల్ ఎమ్మెల్యే ప్రచారం - భైంసాలో ముథోల్ ఎమ్మెల్యే ప్రచారం

భైంసాలో తెరాస ప్రచారం మొదలు పెట్టింది. ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రచారంలో పాల్గొని కారు గుర్తుకు ఓటు వేసి తెరాస అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

trs pracharam at nirmal
భైంసాలో ముథోల్ ఎమ్మెల్యే ప్రచారం

By

Published : Jan 15, 2020, 3:32 PM IST

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని 6,7 వార్డులలో ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి తమ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరారు. తెరాసను గెలిపిస్తే కాలనీలు మరింత అభివృద్ధి సాధిస్తాయన్నారు.

భైంసాలో ముథోల్ ఎమ్మెల్యే ప్రచారం
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి కారణం కేసీఆర్​దేనని... మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిస్తే... మరింత అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details