నిర్మల్ జిల్లా భైంసా పురపాలికలో ఎన్నికల ఏర్పాట్లను రాష్ట్ర పరిశీలకురాలు శ్రుతి హోజా పర్యవేక్షించారు. నామినేషన్ల కౌంటర్లను పరిశీలించారు.
'ఎన్నికలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలి' - భైంసా పురపాలక ఎన్నికలు
నిర్మల్ జిల్లా భైంసా మున్సిపాలిటీలో జరుగుతున్న నామపత్రాల స్వీకరణ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు శ్రుతి హోజా పర్యవేక్షించారు.
'ఎన్నికలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలి'
ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రత్యేక బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్ తదితర అంశాల గురించి ఎన్నికల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
- ఇదీ చూడండి: పీసీసీ భేటీ... మున్సిపల్ ఎన్నికలపై చర్చ