హిందువుల ఆరాధ్యదైవం శ్రీ రాముని రామమందిర భూమి కోసం జరిగిన.. సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రధాని మోదీ నాయకత్వంలో ఆ కళ సాధ్యమైందని భాజపా శ్రేణులు అన్నారు. ఆయోధ్యలో మందిర భూమి పూజ సందర్భంగా... నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని మహాదేవ్ మందిరంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. శ్రీ రాముని విగ్రహానికి పూలమాల వేసి పూజలు చేశారు.
భైంసాలోని మహాదేవ్ మందిరంలో ప్రత్యేక పూజలు - special warshies at nirmal district
అయోధ్య రామమందిర శంకుస్థాపన సందర్భంగా భైంసా పట్టణంలోని మహాదేవ్ మందిరంలో హిందువులు ప్రత్యేక పూజలు చేశారు.
![భైంసాలోని మహాదేవ్ మందిరంలో ప్రత్యేక పూజలు special-warshies-in-mahadev-mandir-at-bynsa-nirmal-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8303520-778-8303520-1596626875503.jpg)
భైంసాలోని మహాదేవ్ మందిరంలో ప్రత్యేక పూజలు