నిర్మల్ జిల్లా భైంసాలో ఎంపీ సోయం బాపురావుకు భాజపా శ్రేణులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పట్టణంలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత లక్ష ఎకరాలకు నీరు అందిస్తామన్న కేసీఆర్ రైతులను మోసం చేశారని సోయం బాపురావు ఆరోపించారు. భైంసాలోని స్థానిక గోశాలకు సంబంధించిన భూములు కబ్జాకు గురి అయ్యాయని వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
'రైతులను కేసీఆర్ మోసం చేశారు' - undefined
నిర్మల్ జిల్లా భైంసాలో ఎంపీ సోయం బాపురావు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర అవతరణ తర్వాత లక్ష ఎకరాలకు నీరు అందించకుండా రైతులను.. కేసీఆర్ మోసం చేశారని బాపురావు మండిపడ్డారు.
'రైతులను కేసీఆర్ మోసం చేశారు'
TAGGED:
BHAINSA