నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో ఓ పాము కలకలం సృష్టించింది. కార్యాలయ ఆవరణలో చెట్లు ఉండటం వల్ల తరచుగా పాములు తిరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.
కలెక్టరేట్లో పాము కలకలం..భయాందోళనలో జనం.. - adilabad collectorate
నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో పాము కలకలం సృష్టించింది. అక్కడున్న వారు పామును వెంటాడి, కర్రతో కొట్టి చంపారు.
కలెక్టరేట్లో పాము కలకలం
వారం రోజుల క్రితం కలెక్టరేట్‌కు వెళ్లే మార్గంలోనే పాము కన్పించడం అక్కడున్న వారిని భయాందోళనకు గురిచేసింది. తాజాగా మరోసారి పాము సంచరిస్తుండటం వల్ల కర్రతో కొట్టి చంపేశారు.
- ఇదీ చూడండి : కరీంనగర్ కలెక్టరేట్లో పాముల కలకలం
Last Updated : Dec 19, 2019, 1:26 PM IST