శివరాత్రి సందర్భంగా బాసరలోని దేవాలయంలో మహాదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆది దేవునికి రుషి కన్యలు మధ్యరాత్రి పూజ, ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ చేశారు. కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అనంతరం ఆదిదంపతుల కల్యాణం వైభవంగా నిర్వహించారు.
వైభవంగా శివరాత్రి పూజలు - నిర్మల్
శివరాత్రి సందర్భంగా ప్రసిద్ధ క్షేత్రమైన బాసరలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక అభిషేకాలు చేశారు.
వైభవంగా శివరాత్రి పూజలు