తెలంగాణ

telangana

ETV Bharat / state

రక్తదానం గొప్పది: ఎమ్మెల్యే విఠల్ రెడ్డి - సవిత మెమోరియల్ ట్రస్ట్

నిర్మల్​ జిల్లా ముధోల్​లో ఓ వైద్యురాలి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే విఠల్​రెడ్డి హాజరై రక్తదానం మహాదానం అని అన్నారు.

రక్తదానం గొప్పది :ఎమ్మెల్యే విఠల్ రెడ్డి

By

Published : Aug 16, 2019, 11:37 AM IST

నిర్మల్ జిల్లా ముధోల్​కి చెందిన సవిత అనే వైద్యురాలు రెండేళ్ల క్రితం మరణించింది. ఆమె జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రిలో రెడ్ క్రాస్ సొసైటీ, మిషన్ ముధోల్ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సవిత మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓ విద్యార్థి చదువులకు రూ.15 వేలు ఆర్థిక సాయం చేశారు. కార్యక్రమానికి హాజరైన ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి రక్తదానం మహాదానం అని అన్నారు.

రక్తదానం గొప్పది: ఎమ్మెల్యే విఠల్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details