"సమత' కాదు... వారి ఉరే మాకు సంతృప్తి" - 'సమత' కాదు... వారి ఉరే మాకు సంతృప్తి
శంషాబాద్‌లో జరిగిన దిశ హత్యకంటే మూడురోజుల ముందుగా ఆసిఫాబాద్ ఏజెన్సీలో జరిగిన వివాహిత హత్యోదంత ఘటనను ప్రభుత్వం సమతగా పేరు మార్చింది. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు ఏర్పాట్లు చేస్తోంది. అత్యంత పాశవికంగా జరిగిన ఈ ఘటనతో ఉలిక్కిపడిన సమత స్వస్థలం... గోసంపల్లి గ్రామం ఇంకా భయం గుప్పిట్లోనే కాలం వెల్లదీస్తోంది. ప్రజల్లో అభద్రతభావం కనిపిస్తోంది. పోలీసు యంత్రాంగం ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. సమతగా పేరు మార్చడం కాదు... ప్రభుత్వం వెంటనే నిందితులను ఉరితీయాలనే డిమాండ్ వినిపిస్తోంది. సర్కారు తమను పట్టించుకోవడం లేదంటున్న గోసంపల్లివాసులతో 'ఈటీవీ భారత్' ప్రతినిధి ముఖాముఖి.
samatha case latest news
.
Last Updated : Dec 10, 2019, 11:58 AM IST