నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు వినూత్న నిరసన తెలిపారు. శివాజీ చౌక్‌లో బస్సుల్లో, ఆటోల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు పుష్పయాలనిస్తూ బంద్‌కు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ కార్యాలయం నుంచి శివాజీ చౌక్ వరకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ ప్రజారవాణా వ్యవస్థ అని.. దీన్ని ప్రజలే కాపాడుకోవాలని కార్మికులు కోరారు.
పూలతో నిరసన తెలిపిన ఆర్టీసీ కార్మికులు - rtc strike latest news
ప్రయాణికులకు పుష్పాలనిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసన తెలిపారు. కలెక్టర్ కార్యాలయం నుంచి శివాజీ చౌక్ వరకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు.
పూలతో నిరసన