ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ నిర్మల్ జిల్లా భైంసా పట్టణ డిపో కార్యాలయం ముందు ఆర్టీసీ డిపో జాయింట్ యాక్షన్ కమిటీ ధర్నాకి దిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీలో పనిచేసే డ్రైవర్లకు, కండక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
'ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి' - KARMIKULU
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ నిర్మల్ జిల్లా భైంసా ఆర్టీసీ డిపో కార్యాలయం ఎదుట ఆర్టీసీ డిపో జాయింట్ యాక్షన్ కమిటీ ఆందోళన నిర్వహించింది.
'ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి'