ప్రపంచ జనాభా నివారణ దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా పాలనాధికారి జెండాఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. 'చిన్న కుటుంబం చింతలేని కుటుంబం', 'ఒక్కరు ముద్దు-ఇద్దరు వద్దు' నినాదాలతో, ప్లకార్డులు ప్రదర్శిస్తూ అవగాహన కల్పించారు.
'చిన్న కుటుంబం చింతలేని కుటుంబం' - 'చిన్న కుటుంబం చింతలేని కుటుంబం'
'ఇద్దరు వద్దు-ఒకరే ముద్దు' అంటూ నిర్మల్ జిల్లాలో జనాభా పట్ల అవగాహన ర్యాలీ నిర్వహించారు.
'చిన్న కుటుంబం చింతలేని కుటుంబం'