తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజావాణిలో అధికారులను ఆదేశించిన కలెక్టర్​ - కలెక్టర్​ ముషారఫ్​ అలీ ఫారుఖీ వివరాలు

నిర్మల్​ జిల్లా కలెక్టరేట్​లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారించాలని కలెక్టర్​ అధికారులను ఆదేశించారు.

PRAJAVANI PROGRAMME CONDUCTED IN NIRMAL DISTRICT
ప్రజావాణిలో అధికారులను ఆదేశించిన కలెక్టర్​

By

Published : Feb 10, 2020, 5:34 PM IST

నిర్మల్​ జిల్లాలోని వివిధ శాఖల్లో పెండింగ్​లో ఉన్న ప్రజా ఫిర్యాదులను వారం రోజుల్లోగా పరిష్కారించాలని జిల్లా కలెక్టర్​ ముషారఫ్​ అలీ ఫారుఖీ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల విజ్ఞప్తులను ఆయన స్వీకరించారు. ప్రజల నుంచి దరఖాస్తులను జిల్లా అధికారులు పరిశీలించారు. వెంటనే వాటిని పరిష్కారించాలని జిల్లా పాలాధికారి ఆదేశించారు.

ప్రజావాణిలో అధికారులను ఆదేశించిన కలెక్టర్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details