తెలంగాణ

telangana

ETV Bharat / state

ముధోల్​ నియోజకవర్గంలో కొనసాగుతున్న పోలింగ్ - nirmal

నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని కుంటాల,లోకేశ్వరం మండలాల్లో రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ రెండు మండలాల్లో 89 కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహిస్తున్నారు.

ముధోల్​ నియోజకవర్గంలో కొనసాగుతున్న పోలింగ్

By

Published : May 10, 2019, 3:19 PM IST

ముధోల్​ నియోజకవర్గంలో కొనసాగుతున్న పోలింగ్

నిర్మల్​ జిల్లా ముధోల్​ నియోజకవర్గంలో ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. కుంటాల,లోకేశ్వరం మండలాల్లో 2 జడ్పీటీసీ స్థానాలకు ఏడుగురు, 17 ఎంపీటీసీ స్థానాలకు 40మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఓటింగ్​ కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details