నిర్మల్ జిల్లా సారంగపూర్ మండల కేంద్రంలోని ప్రసిద్ధ మహాపోచమ్మ ఆలయం వద్ద వాసవి పాఠశాల ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వన భోజనాలకు అధిక సంఖ్యలో ఈ ఆలయానికి భక్తులు తరలివస్తున్నారని.. ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, ఇతర ప్లాస్టిక్ వస్తువులు వదిలి వెళ్తున్నారన్నారు. ఆలయ పరిసరాలు ప్లాస్టిక్‌తో నిండిపోతున్నాయన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం తమ వంతు ప్రయత్నం చేశామన్నారు.
మహాపోచమ్మ ఆలయంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన - plastic awareness program at maha pochamma temple
నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ సారంగపూర్ మహాపోచమ్మ దేవాలయంలో ప్లాస్టిక్ నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
![మహాపోచమ్మ ఆలయంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4773987-409-4773987-1571241974078.jpg)
మహాపోచమ్మ ఆలయంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన
మహాపోచమ్మ ఆలయంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన
TAGGED:
maha pochamma temple