నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట దివ్యాంగులు ధర్నా చేపట్టారు. దివ్యాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో వారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తమ సమస్యలు పరిష్కరించాలంటూ దివ్యాంగుల ధర్నా - protest at nirmal collect orate
నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట దివ్యాంగులు ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నిర్మల్ కలెక్టరేట్ ఎదుట దివ్యాంగుల ధర్నా
రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల రుణ విషయంలో మండలానికి ఒక యూనిట్ కాకుండా.. అర్హులైన ప్రతి ఒక్కరికి రుణ సదుపాయం కల్పించాలని తెలిపారు. వారి డిమాండ్లను తీర్చే వరకూ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:గుర్రంబోడు తండా ఘటనలో 21 మందిపై కేసు నమోదు