తెలంగాణ

telangana

ETV Bharat / state

ఔదార్యం చాటుతున్న పూర్వ విద్యార్థులు - నిర్మల్ జిల్లాలో గిరిజనుల ఆకలి తీరుస్తున్న పూర్వ విద్యార్థులు

నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థులు గిరిజన ప్రజలకు నిత్యావసర సరకుల పంపిణీ ఔదార్యం చాటుతున్నారు.

old students food items distributed at mamada nirmal
ఔదార్యం చాటుతున్న పూర్వ విద్యార్థులు

By

Published : May 2, 2020, 1:23 PM IST

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాళాశాల పూర్వ విద్యార్థులు లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బంది పడుతున్న మారుమూల ప్రాంత గిరిజనుల ఆకలి తీరుస్తున్నారు. మామడ మండలం బూర్గుపల్లి, మొర్రిగూడా గిరిజన గ్రామాల్లో ప్రజలకు నిత్యావసర సరకులు అందజేశారు.

1999 నుంచి 2001 వరకు నిర్మల్‌ డిగ్రీ కాళాశాలలో చదివిన విద్యార్థులందరు కలిసి పేదలకు సహకారం అందిస్తున్నారు.

ఇదీ చూడండి:కదలనిమగ్గం... నిండని కడుపులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details