తెలంగాణ

telangana

ETV Bharat / state

'అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవు'

నిర్మల్ బస్టాండ్​లో రవాణా శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని కండక్టర్లను హెచ్చరించారు.

'అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవు'

By

Published : Oct 11, 2019, 11:49 PM IST

'అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవు'

నిర్మల్​లోని ప్రయాణ ప్రాంగణంలో రవాణా శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సమ్మె నేపథ్యంలో ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని సహించేది లేదన్నారు. బస్సుల్లో ఛార్జీల పట్టిక ప్రదర్శించాలని వారికి సూచించారు. కండక్టర్​ గానీ, డ్రైవర్ గానీ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details