నిర్మల్ జిల్లా భైంసాలోని ఆర్డీఓ కార్యాలయంలో పోలీసుల ఆధ్వర్యంలో భైంసా అల్లర్ల బాధితులకు జిల్లా ఎస్పీ శశీధర్ రాజు వంట సామగ్రినిపంపిణీ చేశారు. భయాందోళనకు గురికావద్దని.. ఏమైనా సమస్య ఏర్పడినప్పుడు 100కు డయల్ చేస్తే వెంటనే సహాయం చేయడానికి వస్తారని పేర్కొన్నారు. 10 నిమిషాల్లో పోలీసులు వస్తారని తెలిపారు.
'100కు డయల్ చేస్తే... 10 నిమిషాల్లో వస్తాం'