నిర్మల్ జిల్లా లక్ష్మణచాందా మండల కేంద్రానికి చెందిన రిత్విక్ రాజు వయస్సు తొమ్మిదేళ్లు. గత మూడు రోజుల క్రితం అతనికి జర్వం వచ్చింది. తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ డాక్టర్‌కు చూపించారు. తీరా ఇవాళ బాలుడి పరిస్థితి విషమించి.. మెరుగైన చికిత్స నిమిత్తం నిర్మల్ తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
జ్వరంతో తొమ్మిదేళ్ల బాలుడు మృతి - జ్వరంతో తొమ్మిదేళ్ల బాలుడు మృతి
నిర్మల్ జిల్లా లక్ష్మణచాందా మండలంలో జ్వరం బారిన పడిన తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందాడు.

జ్వరంతో తొమ్మిదేళ్ల బాలుడు మృతి
Last Updated : Sep 19, 2019, 9:43 AM IST