నిర్మల్ జిల్లా భైంసాలో జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి పర్యటించారు. ఇటీవల జరిగిన ఘర్షణలపై అధికారుల నుంచి వివరాలను ఆయన సేకరించారు. అల్లర్లు జరిగిన కొర్వగల్లీలో బాధిత కుటుంబాలతో ప్రత్యక్షంగా మాట్లాడి... ఘర్షణలకు గల కారణాలను తెలుసుకున్నారు.
భైంసాలో తల్లోజు పర్యటన... ఘర్షణలపై వివరాల సేకరణ - National BC commission Member achari latest news
National BC commission Member achari visit bhainsa
07:35 February 03
భైంసాలో తల్లోజు పర్యటన... ఘర్షణలపై వివరాల సేకరణ
Last Updated : Feb 3, 2020, 2:59 PM IST
TAGGED:
భైంసాలో తల్లోజు ఆచారి పర్యటన