హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహ ధ్వంసాన్ని ఖండిస్తూ నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో పలువురు నాయకులు ఆందోళన చేపట్టారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. విగ్రహం ధ్వంసం చేసి డంపింగ్ యార్డుకు తరలించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్లో ధ్వంసం... నిర్మల్లో నిరసన - niraml
అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ఖండిస్తూ నిర్మలో పలువురు నాయకులు ఆందోళన చేపట్టారు. నిందుతులను శిక్షించాలని ర్యాలీగా వెళ్లి ఆర్డీవోకు వినతి పత్రం అందించారు.
ఆందోళనకు దిగిన నాయకులు