తెలంగాణ

telangana

ETV Bharat / state

'ముద్గల్​ నర్సరీని వెదురు హబ్​గా మారుస్తాం' - mla vital reddy

నిర్మల్​ జిల్లా ముద్గల్​ నర్సరీలో ఆగ్రోఫారెస్ట్రీ పట్టుపురుగుల పెంపకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

'ముద్గల్​ నర్సరీని వెదురు హబ్​గా మారుస్తాం'

By

Published : Jul 28, 2019, 11:33 PM IST

నిర్మల్​ జిల్లాలోని ముథోల్​ మండలం ముద్గల్​లో ఆగ్రోఫారెస్ట్రీ పట్టు పురుగుల పెంపకంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉద్యానవన, పట్టు పరిశ్రమల సంస్థ సంచాలకులు వెంకట్రామిరెడ్డి, ముథోల్​ ఎమ్మెల్యే విఠల్​రెడ్డి పాల్గొన్నారు. ముద్గల్​ నర్సరీని వెదురు హబ్​గా మారుస్తామని వెంకట్రామిరెడ్డి తెలిపారు. రాయితీపై రైతులకు వెదురు, మల్బరీ, శ్రీగంధం మొక్కలను పంపిణీ చేస్తామని తెలిపారు. రైతులకు పంటలపై అవగాహన కల్పించి రాయితీలు అందేలా చూడాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.

'ముద్గల్​ నర్సరీని వెదురు హబ్​గా మారుస్తాం'

ABOUT THE AUTHOR

...view details