నిర్మల్ జిల్లా భైంసా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పాల్గొన్నారు. 8వ వార్డు అభ్యర్థి తరఫున ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తు ఓటేయాలని అభ్యర్థించారు. కల్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్ వంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టామని తెలిపారు ఎమ్మెల్యే. తెరాసతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. నిర్మల్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
తెరాసతోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే విఠల్ రెడ్డి - municipal Elections in telangana
తెరాసతోనే అభివృద్ధి సాధ్యమని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా భైంసా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

తెరాసతోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే విఠల్ రెడ్డి
తెరాసతోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే విఠల్ రెడ్డి