తెలంగాణ

telangana

ETV Bharat / state

రేపు భైంసాకు కిషన్​ రెడ్డి - కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి నిర్మల్​ జిల్లా భైంసాలో రేపు పర్యటించనున్నారు. ఇటీవల భైంసాలో జరిగిన అల్లర్ల బాధితులను పరామర్శించనున్నారు.

Minister of State for Union Home Minister
కిషన్​ రెడ్డి

By

Published : Feb 15, 2020, 11:14 PM IST

రేపు నిర్మల్​ జిల్లా భైంసాలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జీ.కిషన్‌ రెడ్డి పర్యటించనున్నారు. ఇటీవల జరిగిన అల్లర్ల ఘటనను సమీక్షించనున్నారు. అక్కడి ప్రజలు, కార్యకర్తల విజ్ఞప్తి మేరకు వెళ్తున్నానని.. పరిస్థితిని పూర్తిగా సమీక్షించి భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తానని కిషన్‌ రెడ్డి తెలిపారు.

కిషన్​ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details