తెలంగాణ

telangana

ETV Bharat / state

'మహాత్ముడి కలలను చంద్రశేఖరుడు నిజం చేస్తున్నాడు' - దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి

గ్రామస్వరాజ్యంపై మహాత్మా గాంధీ కన్న కలలు నిజం చేసే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్​ కృషి చేస్తున్నారని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్​ రెడ్డి అన్నారు.

forest minister indrakaran reddy
అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్​ రెడ్డి

By

Published : Dec 21, 2019, 12:39 PM IST

అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్​ రెడ్డి

రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి నిర్మల్​ జిల్లాలోని తన సొంత గ్రామం ఎల్లపల్లిలో పర్యటించారు. డంపింగ్​ యార్డును ప్రారంభించి, దానికి అవసరమైన ట్రాక్టర్​ను సర్పంచ్​కు అందజేశారు.

డంపింగ్​ యార్డ్​ ద్వారా తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి కంపోస్ట్​ చేయడం వల్ల రైతులకు సేంద్రీయ ఎరువుగా ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. పల్లెలు పచ్చదనంతో విరజిల్లాలని సూచించారు.

  • ఇవీ చూడండి: అఫ్జల్‌గంజ్‌లో రూ.1.50 కోట్ల నగదు సీజ్‌

ABOUT THE AUTHOR

...view details